బంగారం దుకాణంలో ఫేక్  చోరి కాని కుక్క ఏం చేసిందంటే

-

నిజ‌మే కుక్క‌లకు చాలా విశ్వాసం ఉంటుంది… దొంగ‌లు వ‌చ్చినా య‌జ‌మానిపై ఎవ‌రైనా దాడి‌‌ చేసినా వెంట‌నే వారిని ప‌ట్టుకుంటాయి… ఎవ‌రైనా దాడి చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా ఇక వారిని వ‌దిలిపెట్ట‌వు. అరుపులే కాదు ప‌రుగులు పెట్టిస్తాయి, ఇక య‌జ‌మానికి అపాయం అని తెలిస్తే వెంట‌నే అత‌ని కోసం ముందుకు వ‌స్తాయి.

- Advertisement -

అయితే  థాయిలాండ్లో బంగారు షాపు కాపలాగా ఉన్న ఓ కుక్క మాత్రం దొంగతనం జరుగుతుంటే గురక పెట్టి నిద్రపోయింది. నిజంగా ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా, అయితే ఇక్క‌డ పోలీసులు అస‌లు స‌రైన ప్రోటో కాల్ పాటిస్తున్నారా లేదా అనేది మాక్ డ్రిల్  చేశారు, ఈ స‌మ‌యంలో ఈ కుక్క మాత్రం గుర‌కపెట్టి ప‌డుకుంది.

చియాంగ్ మాయా సిటీలోని వోరావుట్ లోమ్వానావాంగ్ అనే బంగారం వ్యాపారికి చెందిన షాపులోకి దొంగ వేషంలో ఓ పోలీసు అధికారి ప్రవేశించాడు. తుపాకీ ప‌ట్టుకుని వ‌చ్చాడు వారిని బెదిరించాడు అయినా అది ఏమీ అన‌లేదు ప‌డుకుంది,  దీనిపై అనేక కామెంట్లు పెడుతున్నారు. నిజంగా దొంగ వ‌చ్చినా ఇలా ప‌డుకుంటే ఇక అంతే సంగ‌తి అంటున్నారు అంద‌రూ.

https://twitter.com/TelecomDogs/status/1365240231482560517

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...