ప్రియుడు పెళ్లికి నో చెప్పాడు ఇక ఆమెకి కోపం మాములుగా రాలేదు, ఇలాంటి వాడిని అనవసరంగా ప్రేమించాను అని బాధపడింది… అంతేకాదు అతని అంతం చూడాలి అని అనుకుంది.. దీని కోసం ఈ 20 ఏళ్ల యువతి చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. - Advertisement - మహారాష్ట్రలోని నాగపూర్ లో నివసించే 20 ఏళ్ల యువతి చందూమహాపూర్ అనే వివాహితుడ్ని ప్రేమించింది. ఇలా కొన్నాళ్లు బాగానే ఉన్నారు, అతనిని పెళ్లి చేసుకోమని కోరింది.. కాని అతను నేను వివాహం చేసుకోను అని చెప్పాడు..భరత్ గుర్జార్ అనే వ్యక్తిని కలిసి తన ప్రియుడ్ని చంపాలి అని కోరింది, అంతేకాదు లక్షన్నర నగదు ఇస్తాను అని చెప్పింది. అలాగే నీకు ఓరోజు పూర్తిగా పడక సుఖాన్ని అందిస్తానని హామీ ఇచ్చింది. ఇక భరత్ కు కూడా గతంలో అతనితో నగదు గురించి వాగ్వాదం జరిగింది, దీంతో ఆమె ఇచ్చిన ఆఫర్ నచ్చి అతనిని చంపాలి అని ప్లాన్ వేశాడు..
|
|
ప్రియుడిని చంపేందుకు పడక సుఖం ఆఫర్ ఇచ్చిన ప్రియురాలు – ఇదేం దారుణం
-