బుల్లితెరపై యాంకర్ శ్రీముఖి ఎంత సందడి చేస్తుందో తెలిసిందే.. ఆమె అనేక షోలు చేస్తోంది, యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది, ఇక తక్కువ కాలంలో టాలీవుడ్ సినిమా పరిశ్రమలో అలాగే బుల్లితెరలో మంచి యాంకర్ గా పేరు తెచ్చుకుంది, ఇక వరుసగా ఆమెకి సినిమా అవకాశాలు వస్తున్నాయి.
ఇటీవల ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అయిన శ్రీముఖి తనకు ఎవరిమీద క్రష్ ఉందో తెలిపింది, ఈ సమయంలో ఓ ఫాలోవర్ నీ బాయ్ఫ్రెండ్ పేరేంటి అని అడిగారు, మరి ఆమె చెబుతుందా అందుకే తనదైన శైలిలో చెప్పింది. 420అనే సంఖ్య ఉన్న ఫొటోను షేర్ చేసి షాకిచ్చింది.
మరో ప్రశ్నగా నీ క్రష్ ఎవరు అని అడిగారు, ఈ సమయంలో ఆమె బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఫొటోను పోస్ట్ చేసింది
సో అతను అంటే ఆమెకి ఇష్టం అని అర్ధం అయింది. మొత్తానికి తనదైన శైలిలో అభిమానులతో సరదాగా ఆమె ఇలా ఇంటరాక్ట్ అవుతోంది.
ReplyForward
|