ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఇంటర్ అమ్మాయి వెళ్లిపోయింది, అంతేకాదు అతనితో ప్రేమలో ఉన్నా ఆ అంకుల్ లేకుండా నేను ఉండలేను మీరు నాగురించి వెతకద్దు ..నేను మీ ముందు దైర్యంగా నిలబడి ఈ విషయం చెప్పలేను అని ఆమె చెప్పింది… అంతేకాదు నేను ఇప్పుడు గర్భవతిని అందుకే మీ ముందు
ఇది చెప్పలేక వెళ్లిపోతున్నా అని ఆమె లేఖలో రాసింది.దీంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు, మొత్తానికి దీనిపై కేసు నమోదు చేసుకున్నారు, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో ఆ ఇంటర్ చదివే అమ్మాయి ప్రేమలో పడింది. అతనితోను జీవితం పంచుకుంటాను అని వెళ్లిపోయింది, తనని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం ఉంది అని తల్లిదండ్రులకి లేఖలో రాసింది.మీరు అతనిని అల్లుడిగా అంగీకరిస్తే అల్లుడుగా కాదు మీకు కొడుకుగా ఉంటాడు అని ఆమె లేఖలో రాసింది… ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
|
అంకుల్ తో లవ్ – వెళ్లిపోతున్నా ఇంటర్ అమ్మాయి లేఖ ఇదేం దారుణం
-