తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు వైయస్ షర్మిల కొత్త పార్టీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు,
ఇక తెలంగాణలో చాలా మంది నేతలు ఈ పార్టీలో చేరుతారు అని భావిస్తున్నారు, ఇక పలు జిల్లాల నేతలతో ఆమె ఇప్పటికే మాట్లాడుతున్నారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం వైఎస్ షర్మిలఏప్రిల్ 9న పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వస్తున్నాయి, ఇక ఖమ్మంలో ఈ ప్రకటన ఉండవచ్చు అంటున్నారు..వైఎస్సార్టీపీ—
|
|
షర్మిల కొత్త పార్టీ ఆరోజే ప్రకటిస్తారా
-