కాఫీ వెరైటీలు చాలా ఉంటాయి మరి ఇలాంటివి కంపెనీలు తయారు చేస్తున్నాయి అంటే దాని వెనుక ఆ టెస్టర్ కష్టం కూడా చాలా ఉంటుంది. మనం క్యాపచ్చినో కాఫీ వెరైటీని చూస్తాం ప్రతీ చోట ఒకేలా ఉంటుంది దానికి కారణం కన్సిస్టెన్సీనే.కాఫీ అరోమా, రుచి పాలు క్రీము అన్నీకరెక్టుగా చెబుతారు సో దాని వల్ల ఆ టేస్ట్ వస్తుంది.ఇక ఇలా టేస్టర్ లు వెరైటీ కాఫీలు టేస్ట్ చేసే ముందు కచ్చితంగా రెండు గంటల ముందు నుంచి ఏ ఫుడ్ తీసుకోకూడదు, ఇక లేవగానే ఖాళీకడుపుతో ముందు కాఫీ తాగాలి అప్పుడు దాని టేస్ట్ చెప్పాల్సి ఉంటుంది, ఇక రోజుకి ఉదయం ఒక రకం టేస్ట్ చేస్తారు సాయంత్రం మరొకటి రాత్రి మరొకటి టేస్ట్ చేస్తారు.ఇక టెన్షన్ ఫీల్ అయినప్పుడు రిలాక్స్ ఫీల్ అయినప్పుడు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్పాలి. ఈ కోర్సు చేయాలి అంటే మీకు కాఫీలో కొత్త రుచులను ట్రై చేయాలనే తపన ఉండాలి, మీరు కచ్చితంగా కాఫీ పంట మొదలు, కాఫీ తయారీ వరకు అవగాహన ఉండాలి. మీకు కాఫీపై చాలా ఇష్టం ఉండాలి. ఇలా మీరు కోర్సు చేస్తే సర్టిఫైడ్ కాఫీ టేస్టర్ అవ్వచ్చు, ఈ ఉద్యోగంలో నెలకి ఐదు నుంచి 7 లక్షలు సంపాదించే వారు ఉన్నారు.
కాఫీ టేస్టర్ ఉద్యోగం ఎలా వస్తుంది – వారికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో తెలుసా
-