దాదాపు నాలుగు రోజులుగా పెరుగుతున్న బంగారం ధర నేడు మార్కెట్లో కాస్త తగ్గింది… మరి నేడు పుత్తడి బులియన్ మార్కెట్లో ధర ఎలా ఉంది …అలాగే వెండి ధర ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం… ముంబై బులియన్ మార్కెట్ నుంచి హైదరాబాద్ మార్కెట్ వరకూ ధరలు చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1040 తగ్గింది.. దీంతో రేటు రూ.45,930కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా తగ్గింది… రూ.950 తగ్గుదలతో రూ.42,100కు చేరింది.
బంగారం ధర తగ్గితే . వెండి రేటు కూడా తగ్గింది… వెండి ధర కేజీకి రూ.1300 తగ్గింది. దీంతో రేటు రూ.72,000కు చేరింది వచ్చే రోజుల్లో మరింత బంగారం ధర తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.
ReplyForward
|