ఎంత దారుణం ప్రజలను రక్షించాల్సిన ఖాకీలే కీచకులుగా మారారు. ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనం అయింది,
మహారాష్ట్రలో ఈ దారుణం జరిగింది. ఒక కేసు విచారణ పేరుతో పోలీసులు వికృత చర్యలకు పాల్పడ్డారు. అసలు ఏం జరిగింది అంటే. జల్గావ్లో బాలికల హాస్టల్ ఉంది. ఈ హాస్టల్‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్వహిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓరోజు అక్కడ హాస్టల్ కు పోలీసులు అధికారులు బయట వ్యక్తులు వెళ్లారు …విచారణ చేయాలి అని అక్కడ అమ్మాయిలని
ప్రశ్నించారు.
ఈ సమయంలో అక్కడ బాలికలను బెదిరించి వారి చేత బలవంతంగా బట్టలు విప్పించి నగ్నంగా నిలబెట్టి డ్యాన్సులు చేయించారు…ఇలా పైశాచిక ఆనందం పొందారు. దీనికి సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై వెంటనే జిల్లా కలెక్టర్ కు ఓ ఎన్జీవో ఫిర్యాదు చేశారు.
దీంతో ఈ అంశం గురించి అక్కడ మహారాష్ట్రలోని బీజేపీ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడారు, ఇలాంటి దారుణమైన పని చేయడం ఏమిటి అని ప్రశ్నించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం పెను సంచలనం అయింది…ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయింది.నలుగురు సభ్యులతో అత్యున్నత స్థాయి కమిటీని నియమించింది.
.
|
|
బాలికలను నగ్నంగా నిలబెట్టి డ్యాన్సులు చేయించిన పోలీసులు ఎంత దారుణం
-