కన్న కుమార్తెని అత్యంత దారుణంగా చంపాడు ఈ తండ్రి, అసలు పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుంది… అలాంటిది సొంత కుమార్తెను ఈ తండ్రి ఎందుకు చంపాడా అని మీకు అనిపిస్తుందా. ఉత్తరప్రదేశ్ లో ఈ ఘోరం జరిగింది.తన 17 సంవత్సరాల కుమార్తె తల నరికిన ఈ తండ్రి, ఆ తలను చేత్తో పట్టుకుని నడి వీధుల్లో తిరిగాడు.
లక్నోకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండితారా గ్రామానికి చెందిన సర్వేశ్ కుమార్ చేతిలో ఓయువతి తల పట్టుకుని తిరుగుతున్నాడు…వెంటనే స్ధానికులు చూసి పోలీసులకి సమాచారం ఇచ్చారు, ఇక తన కుమార్తె తల అని పోలీసులకి చెప్పాడు, వెంటనే అతనిని అరెస్ట్ చేశారు.
ఆమె మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందని, అందుకే భరించలేక హత్య చేశానని అన్నాడు. అయితే ఆమె పద్దతి మార్చుకోవడం లేదు నా మాట వినడం లేదు అందుకే చంపాను అని పోలీసులకి తెలిపాడు, ఈ ఘటన స్టేట్ లో సంచలనం అయింది. ఇప్పుడు అతను పోలీసుల అదుపులో ఉన్నాడు.
ReplyForward
|