హైదరాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు ఇక ఆ సమయం తర్వాతే చేస్తారట

-

మందు కొట్టి వాహనాలను నడపవద్దు అని ఎన్ని సార్లు చెప్పినా కొందరిలో మార్పు రావడం లేదు… ఏకంగా కొందరి నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతున్నాయి.. ఇక ఇలా తప్పతాగి బండి నడుపుతున్న వారిని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో కొన్ని చోట్ల నిత్యం డ్రంకెన్ డ్రైవ్   తనిఖీలు జరుగుతూనే ఉంటాయి.
ఇక సాయంత్రం కూడా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు, దీంతో అక్కడ చాలా ఎక్కువగా ట్రాఫిక్ నిలిచిపోతోంది, దీంతో ప్రయాణికులు మిగిలిన వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఇక దీనిపై అనేక ఫిర్యాదులు వచ్చాయి అందుకే ఇక దీనిపై ఉన్నతాధికారులు స్పందించారు.
రాత్రి 9 గంటల్లోపు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించేందుకు సరైన సమయం కాదని ట్రాఫిక్ విభాగం భావించింది,
 రాత్రి 9.30 గంటల తరువాతనే పరీక్షలు చేయాలని గురువారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఎలాగో మందు బాబులు రాత్రి 9 తర్వాత తాగి బండ్లు కారులు నడుపుతూ వస్తారు.. కచ్చితంగా పోలీసులకి చిక్కుతారు అని అంటున్నారు.
@ దయచేసి ఇలా మందు తాగి వాహనాలు నడపకండి, మీరు సేఫ్ గా ఉండండి అవతల వారిని సేఫ్ గా ఉంచండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...