మన దేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రుల జీతం ఎంతో తెలుసా

-

మన దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి.. మరి ముఖ్యమంత్రులకు అనేక సౌకర్యాలు ఉంటాయి అనేది తెలిసిందే..
మన దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో ఎవరికి జీతం ఎక్కువ? ఏ రాష్ట్ర సీఎంకు తక్కువ జీతం? ఈ విషయాలు ఎప్పుడైనా మీరు తెలుసుకున్నారా సో ఇప్పుడు అది తెలుసుకుందాం.మన దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంల కంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే ఎక్కువ జీతాన్ని పొందుతున్నారు.
కేసీఆర్ కు నెలకు రూ.4.10 లక్షల జీతం వస్తోంది.ఇక అన్నీ అలవెన్సులు ఉంటాయి, తర్వాత ఢిల్లీ సీఎం రెండో స్థానంలో ఉన్నారు.అరవింద్ కేజ్రివాల్ కు నెలకు రూ.4 లక్షల జీతం వస్తోందిఇక తర్వాత యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాధ్ నెలకు 3లక్షల 65 వేల రూపాయల జీతం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మూడు లక్షల 40వేల రూపాయల జీతం
గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నెలకు మూడు లక్షల 21వేల రూపాయల జీతం
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ నెలకు 3లక్షల 10వేల రూపాయల జీతం
హర్యాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నెలకు 2 లక్షల 88 వేల రూపాయలను జీతం
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నెలకు 2లక్షల 72 వేల రూపాయల జీతం తీసుకుంటున్నారు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నెలకు రెండు లక్షల 55వేల రూపాయలు పొందుతున్నారు
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నెలకు రెండు లక్షల 15 వేల రూపాయలు పొందుతున్నారు
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నెలకు రెండు లక్షల 10వేల రూపాయలు జీతం పొందుతున్నారు
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నెలకు రెండు లక్షల 5వేల రూపాయల జీతం పొందుతున్నారు
కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప నెలకు రెండు లక్షల రూపాయలను జీతం తీసుకుంటున్నారు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నెలకు లక్షా 85వేల రూపాయలను జీతంగా తీసుకుంటున్నారు
ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ నెలకి ఒక్క రూపాయిల జీతం తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...