నాలాంటి బాధ మన దేశంలో ఎవరికి ఉండదు- మా బావ దుర్మార్గుడు మా అక్క దేవత

-

నాలాంటి జీవితం మరెవరికి ఉండదు, నా వయసు 50 ఏళ్లు మా అక్కకి వివాహం చేసిన సమయంలో నాకు 25 ఏళ్లు ఆ సమయంలో మా బావ మంచివాడు  అని పెళ్లి చేశాం.. పెళ్లి అయిన తర్వాత కట్నం సరిపోలేదు అని ఇంటికి పంపించేశాడు.. మూడు నెలలకి, ఇక తర్వాత మానాన్న మాకు ఉన్న ఆరు ఎకరాల్లో  రెండు ఎకరాల పొలం ఆమెకి రాసిఇచ్చాడు, ఇక కొన్ని నెలలకు మా తండ్రి చనిపోయాడు.
తర్వాత మా అక్కకి బాబు పుట్టాడు, నాకు వివాహం అయింది నాకు కూతురు పుట్టింది, మా అక్క మంచిదే కాని ఈ సమయంలో నాకు ఉన్న నాలుగు ఎకరాల పొలం పైన మా బావ కన్ను పడింది, ఆనాలుగు ఎకరాలు నాపేరుమీదరాస్తే మీ అక్కని ఏలుకుంటా అన్నాడు, ఇక అక్కని ఇలా చూడలేక ఆ నాలుగు ఎకరాలు అక్క పేరుమీద రాసిఇచ్చాం.
తర్వాత నేను నా భార్య బెంగళూరులో పనికి వెల్లిపోయాం.. నా పొలం మొత్తం ఆరు ఎకరాలు మా బావ చేసుకుంటున్నాడు.  ఇక ఇటీవల గుండె నొప్పి వచ్చి చనిపోయాడు, అయితే నేను ఇలా 20 ఏళ్లుగా కూలీగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ
బతికాను.. కాని నాకు ఎలాంటి ఆధారం లేకుండా నా బావ చేశాడు, అయితే ఆ పొలం మాత్రం అమ్మలేదు మా అక్క పేరుమీద ఉంది.. కాని ఇప్పుడు బైపాస్ రోడ్ రావడంతో ఎకరం రెండు కోట్లు పలుకుతోంది సుమారు నా పొలం 8 కోట్లు విలువ.
అయితే రక్త సంబంధం అంటే ఇదే …మా బావ చనిపోయిన తర్వా మా అక్క నాతో పర్సనల్ గా మాట్లాడింది ..నన్ను క్షమించు మీ బావ చేసిన పని ఇది అంతా… నువ్వు ఎలా ఉండాల్సిన వాడివో ఇలా అయ్యావు… ఆయన చేసిన దానికి నేను తప్పు సరిచేసుకుంటా… నువ్వు నీ కూతుర్ని నాకొడుక్కి ఇచ్చి పెళ్లి చేయి అని చెప్పింది… ఆ మాట నాకు ఎంతో సంతోషం కలిగించింది
నిజమే నా కూతురు అయినా మా నాన్న ఇచ్చిన ఆస్తిని అనుభవిస్తుంది అనే ఆనందం కలిగింది …వచ్చే ఏడాది వివాహం చేసుకుంటాను అన్నాడు నా మేనల్లుడు, వాడు కూడా వాళ్ల నాన్న చేసిన పని తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు
నిజమే అన్న చెల్లి అక్క తమ్ముడు ఈ బంధాలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి, మా అక్క ఉమాదేవికి ఎంతో రుణపడి ఉంటాను
ఓ వార్త సంస్దలో తన మనసులో మాటగా చెప్పాడు బంధాల గురించి ఈ వార్త

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హిందూ సమాజానికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. భూమన డిమాండ్

హిందు పరమ పవిత్రంగా భావించిన తిరుమల ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేద్దామనుకున్న...

తిరుమల లడ్డూ ప్రసాద నెయ్యిపై ఇచ్చిన నివేదిక అప్పుడే తప్పవుతుంది: NDDB

NDDB Report | తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాద తయారీలో...