పాము కనిపించింది అంటే ఆమడ దూరం పారిపోతాం… అయితే పాములు మనం చూస్తు ఉంటాం.. జాగా ఉంది అంటే అక్కడ సెటిల్ అవుతాయి.. ఇక గేట్లు దాటి తోటల్లో అలాగే బండి డిక్కీలో ఇలా అనేక ప్రాంతాల్లో మనం పాములు చూస్తు ఉంటాం.. చల్లగా ప్లేస్ ఉంటే అక్కడే సెటిల్ అవుతాయి, అయితే ఈ మధ్య చాలా ఘటనలు చూస్తున్నాం పాములు సంతానం కూడా అక్కడే డవలప్ చేసుకుంటున్నాయి .. ఏసీలు బాత్రూమ్ లో కూడా దూరుతున్నాయి.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌లో మొట్టమొదటిసారిగా ఇన్హేలర్ లోపల పాము కనిపించింది.. ఇక ఈ వార్త ఇప్పుడు మొత్తం అక్కడ వైరల్ అవుతోంది, ఆ ఇంట్లో యువతి ఇన్ హేలర్ వాడాలి అని తీస్తోంది ..ఇలా చూసిన సమయంలో చిన్న పాము పిల్ల అందులో ఉంది.. ఏమిటా అని చూసేసరికి పాము కదులుతోంది.
ఒక్కసారిగా హడలిపోయింది… వెంటనే ఆ పాముని చూసి ఆ టేబుల్ పై పెట్టి తల్లిదండ్రులకి చెప్పింది… వారు పాములు పట్టేవారిని పిలిచారు, వెంటనే వచ్చి ఆ పాము పిల్లని అడవిలో వదిలారు.. సో మనం వాడే ప్రతీ వస్తువు చూసుకోవాలి లేదంటే ఎంత ప్రమాదమో అంటున్నారు నిపుణులు.
|
|
ఇన్హేలర్ లోపల పాము.. వామ్మో ఎంత దారుణం జరిగేదో
-