బ్రేకింగ్ –  నేడు పెరిగిన బంగారం వెండి ధరలు రేట్లు ఇవే 

-

పుత్తడి ధరలు నిన్నటి వరకూ భారీగా తగ్గాయి అయితే నేడు మాత్రం బంగారం ధర కాస్త పెరుగుదల నమోదు చేసింది,
బంగారం ధర స్వల్పంగా పెరిగింది, మరి బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరిగింది. దీంతో రేటు రూ.45,600కు చేరింది.  10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది..రూ.150 పెరుగుదలతో రూ.41,800కు
చేరింది.బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా పెరిగింది.. వెండి ధర కేజీకి రూ.300 పెరిగింది. దీంతో రేటు రూ.71,400కు చేరింది.
ఇక బంగారం వెండి ధరలు మార్కెట్లో ఇలా ఉన్నాయి.. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు నిపుణులు, ఇక బంగారం ధర దాదాపు ఫ్రిబ్రవరి నుంచి చూస్తు ఉంటే భారీగా తగ్గుతూనే వస్తోంది.. ఇప్పటి వరకూ సుమారు 3 వేల రూపాయలు తగ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బ్యాండేజీతోనే బౌలింగ్ చేస్తున్న షమీ.. ఎందుకోసమో..!

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Shami).. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాండేజీతోనే...

క్వార్టర్స్‌లోకి సింధు ఎంట్రీ.. చైనాను చిత్తు చేసి మరీ..

ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV...