గజల్ పూరాలో ఓ భార్య భర్తపై దారుణంగా ప్రవర్తిస్తోంది, ఆరు సంవత్సరాలుగా ఈ బాధలు తట్టుకున్న అతను చివరకు పోలీసుల దగ్గరకు చేరాడు. ఆమె టీచర్ గా పని చేస్తోంది.. అతను సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నాడు… అయితే ఆమె మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.. ఇక భర్తకి వచ్చే 8 వేల జీతం ఇంటి అద్దెకు కూడా సరిపోదు.. కావాలి అంటే విడాకులు ఇస్తాను నేను ప్రియుడితో ఉంటాను అని భర్త ముందు ప్రియుడితో రూమ్ లో ఉంటోంది.
ఇక కుమార్తె కోసం తన జీవితంలో ఇలా మూడో వ్యక్తి వచ్చినా అతను నోరు మూసుకుని ఉన్నాడు, ఇటీవల ఆమె ప్రియుడు కూడా అతనిని దారుణంగా హింసిస్తున్నాడు.. దీంతో అతను తట్టుకోలేకపోయాడు… బంధువుల సాయంతో అతను పోలీసులకి ఫిర్యాదు చేశాడు.
ఇక రాత్రికి రాత్రి భార్య -ప్రియుడు అక్కడ నుంచి పరార్ అయ్యారు.. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు, వారి ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, అయితే ఆరు సంవత్సరాలుగా ఇలా ఓపిక పట్టాను అని తన భాద తెలిపాడు, ఇక తన కుమార్తెని అతని సోదరుడి ఇంట్లో ఉంచుతాను అని చెబుతున్నాడు ఈ వ్యక్తి.
ReplyForward
|