శ్రీకారం సినిమా గురించి ప్రభాస్ ఏమన్నారంటే

-

హీరో శర్వానంద్ ఎంచుకునే స్టోరీలు చాలా బాగుంటాయి… ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆయన కథలు బాగా నచ్చుతాయి.. అందుకే శర్వానంద్ సినిమా అంటే కుటుంబ ప్రేక్షకులు చాలా మంది వస్తారు.. ఇక తాజాగా శివరాత్రి రోజున శర్వానంద్ హీరోగా ప్రియాంకా అరుళ్ మోహనన్ హీరోయిన్ గా నటించిన చిత్రం శ్రీకారం రిలీజ్ అయింది…ఈ సినిమాకి కిశోర్ దర్శకత్వం వహించారు.

- Advertisement -

ఈ చిత్రాన్ని గోపీ ఆచంట, రామ్ ఆచంట నిర్మించారు. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది టాలీవడ్ లో.. మహాశివరాత్రి సందర్భంగా రిలీజైన ఈ సినిమాను ప్రభాస్ అభినందించాడు. సోషల్ మీడియా వేదికగా తన బెస్ట్ విషెస్ తెలిపారు. నా ప్రియమైన సోదరుడు శర్వానంద్కు ఆల్ ద బెస్ట్. శ్రీకారం సినిమా చూశాను, చాలా బాగుంది. చిత్రయూనిట్కు ఇదే నా బెస్ట్ విషెస్ అని డార్లింగ్ ప్రభాస్ చెప్పారు.

దీంతో శర్వానంద్ చాలా ఆనందించాడు… శర్వానంద్ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశాడు….కాగా రైతు కొడుకు రైతు కావడం లేదనే పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు …మంచి కాన్సెప్ట్ అని కుటుంబంతో చూడవలసిన చిత్రం అంటున్నారు సినిమా చూసిన వారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...