పిల్లి కోసం విషం పాలు పెట్టారు – అవి తాగిన బాలుడు – చివరకు ఏమైందంటే

-

ఇక్కడ ఓ దారుణం జరిగింది, పిల్లికోసం పాలు ఉంచారు కాని ఆ పాలు పిల్లి తాగలేదు ఓ బాబు తాగాడు, చివరకు ఆ పాలు తాగి ఆ బాలుడు అస్వస్తతకు గురి అయ్యాడు, అదేంటి పిల్లి కోసం ఉంచిన పాలు బాబు తాగడం ఏమిటి అనుకుంటున్నారా, ఇక్కడే ఓ తప్పు జరిగింది.

- Advertisement -

ఇంటి పనులకు ఆటంకంగా మారిన ఓ పిల్లిని చంపేందుకు పాలల్లో విషం కలిపారు ఆ కుటుంబ సభ్యులు …దీంతో ఆ పాలు పిల్లి తాగుతుంది అని అనుకున్నారు… కాని ఆ పాలు బాలుడు తాగాడు, ఈ దారుణమైన ఘటన జార్ఖండ్లోని గర్హవాలో వెలుగు చూసింది. మేధన గ్రామానికి చెందిన ఓ ఇంటిలో పిల్లి ఉంటోంది. ఇంట్లో నిత్యం అది అన్నీ చెదరగొడుతోంది ఇంట్లో వారికి దాని వల్ల చికాగు వచ్చింది.

ఎలాగైనా దానిని అంతం చేయాలి అని అనుకున్నారు… చివరకు పాలల్లో విషం కలిపి గిన్నెలో పోశారు.. అయితే 12 ఏళ్ల బాలుడు ఆ విషయం తెలియక అక్కడ ఉన్న పాలు తాగాడు… దీంతో కొంచెం సేపటికి అతను అస్వస్దతకు గురి అయ్యాడు.. చివరకు అతనిని వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లారు.. వెంటనే అతన్ని కాపాడారు.. కొంచెం లేట్ అయి ఉంటే బాలుడు దక్కేవాడు కాదు అని తెలిపారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...