FLASH NEWS – యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న వారికి గూగుల్ షాక్ 

-

యూట్యూబ్ ఛానళ్లు కొన్ని లక్షల్లో ఉన్నాయి.. కంటెంట్ క్రియేటర్లు ఛానల్స్ ఏర్పాటు చేసి అనేక వందల వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు.. ఈ కంటెంట్ నుంచి ఆదాయం కూడా బాగానే వస్తోంది, అయితే ఇలాంటి వారికి ఓ వార్త చెప్పాలి.
గూగుల్ ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది. ఇకపై యూట్యూబ్ ఛానల్ ద్వారా సంపాదించే సొమ్ముకు పన్ను కట్టాల్సిందేనని తెలిపింది.
ఒక యూట్యూబ్ ఛానల్కు అమెరికా వ్యూస్ ద్వారా వచ్చే ఆదాయానికి పన్ను విధించాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది. అంటే ఇండియాలో ఉండి మీరు ఛానల్ నడుపుతున్నారు అంటే మీకు అమెరికాలో వ్యూస్ వస్తే వాటికి సంబంధించి మీరు ఆ వ్యూస్ కి పన్ను కట్టాల్సిందే..2021 జూన్ నుండి అమల్లోకి ఈ రూల్ రానుంది.
ఛానల్లకు యాడ్స్ వస్తూ ఉంటాయి.. ఈ యాడ్స్ బట్టీ ఆదాయం వస్తూ ఉంటుంది, ఇలా కంటెంట్ క్రియేటర్లు లక్షలు సంపాదిస్తున్నారు..ఇకపై అమెరికా యూట్యూబ్ వ్యూవర్స్ ద్వారా వచ్చే ఆదాయం నుంచి 15 శాతం పన్నును అమెరికాకు చెల్లించాలి. మొత్తానికి యాడ్ సెన్స్ అకౌంట్ ద్వారా ఈ వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు ఎలాంటి సమాచారం ఇవ్వకపోతే మొత్తం ఆదాయంలో 24% వరకు గూగుల్ కోత విధించనున్నట్లు తెలిపింది.2021 మే 31 నాటికి క్రియేటర్లు సమాచారం ఇవ్వాలి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Tirupati తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి

తిరుపతి(Tirupati) తోకేసులాట ఘటనలో మృతుల సంఖ్య 6కి చేరింది. మరో 48...

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...