కోల్ కత్తాకు చెందిన చాందీని ఇంటర్ చదివింది 5 ఏళ్లుగా రంగుల కంపెనీలో పనికి వెళుతోంది., ఇంట్లో తండ్రి చెక్కల పని చేస్తున్నాడు.. ఇలా కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. ఇంకా ముగ్గురు కూతుర్లు ఉన్నారు పిల్లల పోషణ అతనికి భారం అయింది, దీంతో ఏదైనా పని కోసం ఆమె తనకు తెలిసిన ఓ యువతి ద్వారా ముంబై వెళ్లింది.. అక్కడ ఓ ఫ్యాక్టరీలో పని ఇప్పిస్తా అని చెప్పింది యువతి… తీరా అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెని తీసుకువెళ్లిన యువతి ఇక్కడ వ్యభిచారం చేస్తే సుమారు రోజుకి రెండు వేల నుంచి 5 వేలు వస్తాయి అని ఆశ పెట్టింది.
నీ బాధలు మీ నాన్న బాధలు తీరిపోతాయి అని చెప్పింది, దీంతో ఆమె కూడా అక్కడే రెండు సంవత్సరాలుగా ఉండిపోయింది.. ఇంట్లో వారికి తెలియకుండా సీక్రెట్ గా ఇలా సంపాదించింది, చివరకు 10 లక్షలు కూడబెట్టింది, ఓ మంచి సంబంధం చూస్తే అతనికి 5 లక్షలు కట్నం ఇచ్చి వివాహం చేసుకోవడానికి సిద్దం అయింది.
ఇక కూతురు మంచి ఉద్యోగం చేసింది అని అనుకున్నాడు తండ్రి… ఇలా చాందీని వ్యవహారం ఎవరికి తెలియదు, అయితే ఆమెని ముంబై తీసుకువెళ్లిన యువతి ప్రియుడికి ఈ విషయం తెలిసింది, దీంతో ఈ వార్త ఊరంతా పాకేసింది, పెళ్లి సంబంధం ఒకే చేసుకున్న వారు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు… ఈ వార్త తెలియడంతో ఆమె తల్లిదండ్రులు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నారు… ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు తల్లిదండ్రులు.
|
|
తన పెళ్లికి తనే కట్నం సంపాదించుకున్న వధువు — అసలు నిజం తెలిసి పెళ్లి క్యాన్సిల్ చేసిన పెళ్లికొడుకు
-