మనం ఇంట్లో చీపురు వాడుతూ ఉంటాం, అంతేకాదు దానికి ఎంతో విలువ ఇస్తాం, కొబ్బరి ఈనులు లేదా సాధారణ చీపురు అయినా చాలా వరకూ దానిని కింద పడేయ్యము, అంతేకాదు కాలికి తగిలినా వెంటనే నమస్కారం పెట్టుకుంటాం, చీపురికి అంత విలువ ఇస్తాం, అయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే కచ్చితంగా ఇళ్లు శుభ్రంగా ఉండాలి.
చీపురుతో బయటకు వెళ్లిపోయేది నెగెటివ్ ఎనర్జీ. ఆ దుమ్ము, దూళిలో చాలా క్రిమి కీటకాలు, వైరస్లూ ఉంటాయి. అవన్నీ చీపురుతోనే బయటకు వెళతాయి, అయితే ఇంట్లో ధనం ఉండాలి అన్నా, ఎలాంటి ఆర్దిక రుణబాధలు ఉండకూడదు అనుకున్నా కచ్చితంగా చీపురిని ఉపయోగించాలి.. అంతేకాదు ఇంట్లో దుమ్ముదూళి లేకుండా చూసుకోవాలి.
మనం ఇంట్లో ఊడ్చే చీపురుకి… ఓ తెల్లటి గుడ్డను పైన కట్టాలి. మీరు దాదాపు మన తాతమ్మలు అమ్మమ్మల ఇంట్లో ఇలా చీపురికి తెల్ల గుడ్డ కట్టేవారు ఎప్పుడైనా గమనించారా.. దానికి కారణం కొందరికి తెలియదు, ఇలా తెల్లటి వస్త్రం కట్టడం వల్ల ఇంటిలో ఎంత దుమ్ము ఉంది అనేది నెగిటీవ్ ఎనర్జీ ఉంది అనేది ఆ తెల్లటి గుడ్డకి ఉన్న మురికి ద్వారా తెలుస్తుంది..
అందుకే ప్రతీ పది రోజులకి ఓసారి ఆ చీపురికి ఈ తెల్లటి గుడ్డని కట్టుకోవడం వల్ల నెగిటీవ్ ఎనర్జీ దూరం అవుతుంది.
ReplyForward
|