ఉత్తర కొరియా అధినేత కిమ్ జంగ్ ఉన్ గురించి ఎంత చెప్పినా తక్కువే… ప్రపంచం అంతా ఆయన తెలుసు, ఇక ఆ దేశంలో రూల్స్ వింటే నిజంగా మతిపోతుంది, అంతేకాదు కిమ్ కుటుంబాన్ని దేవుడిగా అక్కడ భావిస్తారు, ఇక విదేశీయులు ఆ దేశానికి వెళ్లినా అక్కడ ఉన్న రూల్స్ కచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, లేదంటే శిక్షకు గురి అవుతారు.
మరి ఆ దేశంలో ఉన్న కొన్ని రూల్స్ కిమ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1.. ఈ దేశంలో ఇంటర్నెట్ ఉండదు
2..కేవలం మూడే టీవీ చానెళ్లు మాత్రమే ఉంటాయి.
3..సాధారణ ప్రజలు ఫోన్లు ఉపయోగించకూడదు
4..అక్కడకి ఎవరైనా టూరిస్టులు వచ్చినా ఆ దేశంలో ఉన్న పేదలను ఫొటోలు తీయకూడదు.
5. ఆ దేశంలో ఏడు రోజులు పని చేయాలి ప్రభుత్వ ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా ఏడు రోజులు పని చేస్తారు
6..కిమ్ కుటుంబాన్ని అందరూ దైవంగా భావించాలి ఎవరూ కూడా దూషించకూడదు దూషిస్తే మరణ శిక్ష
7.ఉత్తర కొరియాలో ఈ ఏడాది 2020 కాదు. అక్కడ ప్రస్తుతం 107వ సంవత్సరం
8. ఎందుకు ఇలా వేరుగా సంవత్సరం ఉంది అంటే కిమ్ తాత పుట్టిన తేది నుంచి ఈ దేశానికి సంవత్సరం ప్రారంభం అయింది
కిమ్-2 సంగ్పుట్టిన రోజు వారికి స్వాతంత్ర్యం రోజు
9.. ఈ దేశానికి ప్రత్యేకమైన టైం జోన్ ఉంది. జపనీయుల కంటే 30 నిమిషాలు ముందుకు సమయాన్ని మార్చుకున్నారు
10..ఈ దేశంలో ఎవరైనా పోర్న్ చూస్తున్నారని తెలిస్తే పోలీసులు చంపేస్తారు.
ReplyForward
|