మార్కెట్లోకి ఎల్లో పుచ్చకాయ వీటి ధర – ప్రత్యేకత ఇదే

-

సమ్మర్ వచ్చింది అంటే పుచ్చకాయలు చాలా వస్తాయి, మార్కెట్ లో పుచ్చకాయల గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది, అయితే రైతులు కూడా అనేక రకాల పుచ్చకాయలు పెంచుతున్నారు, ఇక బెంగళూరులో ఈ పుచ్చకాయల మార్కెట్ చాలా ఎక్కువగా ఉంటుంది ..కర్ణాటకలో చాలా మార్కెట్లు ఉన్నాయి…కంబాలగోడు, చిక్ బళ్లాపూర్, రామనగర రైతులు చాలా రకాల పుచ్చకాయల సాగు చేస్తున్నారు.

- Advertisement -

ఇక తాజాగా ఓ రకం పుచ్చకాయ సాగు బాగా పెరిగింది… సాదారణంగా పుచ్చకాయ ఎరుపు రంగు ఉంటుంది కాని ఈ పుచ్చకాయ మాత్రం పసుపు రంగు ఉంటుంది..ఎరుపు కాయలతో పోల్చితే… పసుపు కాయల్లో గింజలు తక్కువగా ఉంటున్నాయి. అందువల్ల ప్రజలు ఇవే కావాలని కొంటున్నారు. అంతేకాదు రుచి కూడా అమోఘం అంటున్నారు, ఇక ఎక్కడ చూసినా ఈ పుచ్చకాయలే కనిపిస్తున్నాయి.

ఈ ఎల్లో వాటర్మెలన్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఈ పంట ఏడాది బాగానే వచ్చింది రైతులు సంతోషంగా ఉన్నారు.. ముందు కస్టమర్లు వద్దు అన్నారు కాని ఈ మధ్య చాలా మంది ఇవి టేస్ట్ నచ్చి కొంటున్నారు. రెండు లక్షలతో పంట వేసిన రైతులకి మూడున్నర లక్షల వరకూ ఆదాయం వచ్చింది.ఈ పుచ్చకాయల ధర తక్కువే. కేజీ రూ.20 చొప్పున అమ్ముతున్నారు.
సలాడ్, జ్యూస్ చెయ్యడానికి చాలా మంది వాడుతున్నారు. ఇవి కూడా తీయగానే ఉంటున్నాయి. ఇక వరల్డ్ లో ఎక్కువ పుచ్చకాయలు పండించే వారు జపాన్ వారు అనేది తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

PM Modi | వికసిత్ ఆంధ్రాకి అండగా ఉంటాం… ఏపీకి మోదీ వరాల జల్లు

వికసిత్ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047కి కేంద్రం అండగా ఉంటుందని ప్రధాని నరేంద్ర...

Kingfisher Beer Supply | కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ షాక్

Kingfisher Beer Supply | తెలంగాణలోని కింగ్‌ఫిషర్ బీర్ ప్రియులకు భారీ...