ఈ రోజు మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇవే 

-

బంగారం ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా పెరుగుతోంది, కాని మన దేశంలో మాత్రం బంగారం ధర సాధారణంగానే ఉంది. కొనుగోలు దారులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. రెండు రోజులుగా బంగారం ధర స్ధిరంగా ఉంది. వెండి ధర నిన్న కాస్త తగ్గుముఖం పట్టింది.. మరి నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయి ముంబై బులియన్ మార్కెట్లో అమ్మకాల జోరు బారీగా పెరిగింది. బంగారం వెండ ధరలు ఓసారి చూద్దాం.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం బంగారం ధర స్థిరంగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర  రూ.45,830
దగ్గర ఉంది, ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో ట్రేడ్ అవుతోంది. రూ.42,010 దగ్గర  స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు ఇది మూడవ రోజు మూడు రోజులుగా బంగారం ధర సాధారణంగా ఉంది ఎలాంటి మార్పులు లేవు బంగారం ధరలో.
బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు కూడా చూద్దాం.. వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. రేటు రూ.71,600 కి ట్రేడ్ అవుతోంది.. వెండి ఈరోజు వంద రూపాయలు మాత్రమే తగ్గింది కిలోకి, ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బీజేపీకి జమ్మూకశ్మీర్ ఒక పావు మాత్రమే: ప్రియాంక

జమ్మూకశ్మీర్ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ(Priyanka...

ఐశ్వర్యారాయ్‌ని దూరం పెట్టిన బిగ్‌బీ ఫ్యామిలీ.. వార్నింగ్ ఇచ్చిన సీనియర్ హీరోయిన్..

బిగ్ బీ అమిత్ బచ్చన్(Amitabh Bachchan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం...