మెట్రోలో ప్రయాణం చేస్తున్నారా ఈ కొత్త రూల్ తెలుసుకోండి లేదంటే 100 ఫైన్ 

-

నగరంలో మెట్రోలో ప్రయాణం చేస్తున్నారా, మీరు కచ్చితంగా ఈ విషయం గుర్తు ఉంచుకోవాలి, ట్రైన్ లో సీటు ఖాళీ ఉంది కదా అని మీరు కూర్చోవద్దు, ఎందుకు అంటే అవి స్త్రీలకు కేటాయించిన సీట్లు అయితే కచ్చితంగా అందులో పురుషులు కూర్చోకూడదు…అయితే మీరు కూర్చుంటే  ఫైన్ కట్టక తప్పదు.
స్త్రీలకి కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చుంటే తర్వాత వచ్చే స్టేషన్లో రైలు నుంచి బయటకు దింపి మీ దగ్గర ఫైన్ వసూలు చేస్తారు…సో ఈ రూల్ కచ్చితంగా అందరూ తెలుసుకోవాలి.. ఇటీవల ఓ ఆరుగురు నగరానికి వచ్చారు వారు మెట్రో ఎక్కారు.. వారు స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు, ఇక వారిని తర్వాత స్టేషన్ లో దించేశారు, వారి నుంచి మెట్రో సిబ్బంది దాదాపు 100 రూపాయల చొప్పున ఫైన్ వసూలు చేశారు.
ఇలా ఆరుగురు ఆరు వందలు ఫైన్ కట్టారు. సో మెట్రోలో ప్రయాణం చేసే వారు కచ్చితంగా ఈ రూల్స్ తెలుసుకోవాలి, ఎవరికి కేటాయించిన సీట్లలో వారు కూర్చోవాలి. వారు మేము నగరానికి కొత్తగా వచ్చాము అని చెప్పినా ఫైన్ కట్టాల్సిందే అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బ్యాండేజీతోనే బౌలింగ్ చేస్తున్న షమీ.. ఎందుకోసమో..!

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Shami).. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాండేజీతోనే...

క్వార్టర్స్‌లోకి సింధు ఎంట్రీ.. చైనాను చిత్తు చేసి మరీ..

ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV...