ఉత్తర కొరియా దేశం గురించి ప్రతీ ఒక్కరికి తెలిసిందే… చిన్న దేశం అయినా అక్కడ పరిపాలన ఆ దేశ అధినేత చర్యలతో ప్రపంచానికి ఈ దేశం గురించి తెలిసింది , అతి తక్కువ మంది టూరిస్టులు మాత్రమే అక్కడకు వెళతారు, అక్కడ ఉన్న రూల్స్ ఏమిటో చూద్దాం.
31..ఈ అందమైన మహిళలు కిమ్ తో పాటు సైనికులకి కూడా శారీరిక కోరికలు తీర్చాల్సిందే
32..ఉత్తర కొరియాలో కూడా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి
33.. కాని ఒకరికి ఓటు వేయాలి అది కిమ్ కుటుంబానికి మాత్రమే అందరూ ఓటింగ్ చేయాలి
34.. కిమ్ తన మామయ్య తప్పు చేశాడు అని ఏకంగా 120 కుక్కలను అతని పై వదిలాడు, అతని బట్టలు విప్పేసి కుక్కలతో చంపించేశాడు
35.. ఈ దేశంలో పిల్లలు పెద్దలు ముసలివారు ఎవరూ కూడా జీన్స్ వేసుకోకూడదు
36..ఇక్కడి ఇళ్లు ఇళ్లు బూడిద రంగులోనే ఉండాలి.
37.. ఇళ్ల బయట తప్పకుండా కిమ్ పూర్వికులు, నాయకుల ఫొటోలు ఉండాలి. మీ సొంత ఫోటోలు పెట్టుకోకూడదు
38.. ఈ దేశంలో మగవాళ్లంతా కిమ్ జాంగ్ ఉన్ హెయిర్ స్టైల్‌నే చేసుకోవాలి, వేరేది చేస్తే శిక్ష తప్పదు
39. ఇక కిమ్ కోసం ఏకంగా 5000 మంది సెక్యూరిటీ పని చేస్తున్నారు
40. ఇక్కడ ప్రపంచంలో తాము ఎవరికి తక్కువ కాదు అనేలా అణుబాంబులు తయారు చేస్తోంది ఈ దేశం.