నిన్న పెరిగిన పుత్తడి ధర ఈ రోజు మార్కెట్లో కాస్త తగ్గుముఖం పట్టింది… మార్చిలో కాస్త బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి, సో బంగారం వెండి ధరలు మార్కెట్లో ఎలా ఉన్నాయి నేడు పుత్తడి ధరలు ఓసారి చూద్దాం. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి.
హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గింది.
దీంతో రేటు రూ.45,930కు దిగొచ్చింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 తగ్గడంతో .42,100కు చేరింది, బంగారం ధర భారీగా తగ్గుతోంది అయితే వెండి రేటు చూద్దాం.
బంగారం ధర తగ్గితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో తగ్గింది. వెండి ధర భారీగా దిగొచ్చింది. రూ.1000 తగ్గింది. దీంతో రేటు రూ.71,500కు చేరింది, వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.
గత నెలతో పోలిస్తే బంగారం 3 వేలు వెండి 4500 తగ్గింది.
|
|
బ్రేకింగ్ – నేడు తగ్గిన బంగారం వెండి ధరలు ఒకేరోజు 1000 డౌన్ – రేట్లు ఇవే
-