కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో విజయ్ దేవరకొండ 

-

సినిమా హీరోలు వ్యాపారాలు చేయడం అనేది ఏనాటి నుంచో చూస్తు ఉన్నాం.. చాలా మంది రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడతారు.. కొందర కమర్షియల్ కాంప్లెక్స్ లు కొంటారు.. మరికొందరు పరిశ్రమలు పెడతారు.. ఇలా చాలా వ్యాపారాలు చేసే వారు ఉన్నారు… ఇటీవల చాలా మంది సినిమా నిర్మాతలుగా కొత్త బ్రాండెడ్ షోరూమ్ లు దుస్తుల బ్రాండెడ్లు స్టార్టు చేస్తున్నారు..మరికొందరు సినిమా నిర్మాతలుగా సహ నిర్మాతలుగా మారుతున్నారు.. ఇంకొందరు మల్టిఫ్లెక్స్ మార్కెట్ కు వెళుతున్నారు.
ఇది వరకు ఇండి విడ్యువల్ థియేటర్స్ తీసుకునే వారు ఇప్పుడు మల్టీప్లెక్స్  బిజినెస్ లోకి వెళుతున్నారు… తాజాగా
 హీరో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంటర్ అవుతున్నారు.  రౌడీ వేర్ అంటూ బట్టల బిజినెస్లో సంచలనం సృష్టించిన విజయ్.. తాజాగా ఈ కొత్త వ్యాపారంలోకి ఎంటర్ అయ్యారు.
 ప్రముఖ సంస్థ ఏషియన్ సినిమాస్ తో కలిసి ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న తిరుమల థియేటర్ ను పూర్తిగా మాడిఫై చేస్తూ దానికి AVD సినిమాస్ అని నామకరణం చేశారు. AVD అంటే ఏషియన్ విజయ్ దేవరకొండ అని మీనింగ్…సో ఇందులో ఆయన పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది… ఇక ఇప్పటికే వర్క్ పూర్తి అయింది. అక్కడ టాక్ బట్టీ ఇక్కడ తొలి చిత్రం వకీల్ సాబ్  రీలీజ్  అవుతుంది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఆసియా ఛాంపియన్ ట్రోపీలో పాక్‌కు కాంస్యం.. వంద డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటన..

చైనా వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ(Asian Championship)లో పాకిస్థాన్ హాకీ...

DSP గా పోస్ట్ తీసుకున్న బాక్సర్..

హైదరాబాదీ బాక్సర్, అర్జున అవార్డ్ గ్రహీత నిఖత్ జరీన్‌(Nikhat Zareen)ను డీఎస్‌పీ...