ఈమె కడుపులో ఏముందో చూసి షాకైన డాక్టర్లు 

-

ఈ రోజుల్లో ఏది తిన్నా చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఇష్టం వచ్చిన ఫుడ్ తింటే తర్వాత అనేక సమస్యలు వస్తాయి, ముఖ్యంగా మనకు సెట్ కాని ఫుడ్ జోలికి అస్సలు వద్దు అంటున్నారు వైద్యులు, ముఖ్యంగా కొందరు పోషకాలు లేని ఆహారం తీసుకుంటున్నారు.. ఇది చాలా వరకూ చేటు చేస్తోంది. ఇలాంటి అనేక ఆహార అలవాట్ల వల్ల వారు పలు రోగాల పాలవుతున్నారు.
ఓ మహిళ కడుపులో రాళ్ల కుప్పను చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఓ మహిళ ఆస్పత్రికి వెళ్లింది దారుణంగా కడుపు నొప్పి వస్తోంది అని వైద్యులకి చెప్పింది, చివరకు వారు ఆమెకి అనేక పరీక్షలు చేశారు,మహిళ గాల్బ్లాడర్లో ఏకంగా 20 వరకు రాళ్లను గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి వాటిని బయటకు తీశారు. అయితే ఇవి ఒకొక్క రాయి 20మి.మీ. ఉందని తెలిపారు.
అయితే  రెండేళ్లుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. మొత్తానికి ఆమెకి ల్యాపరోస్కోపి విధానంలో ఆపరేషన్ నిర్వహించారు. ఆమె గాల్బ్లాడర్లో సుమారు 20రాళ్లు ఉన్నాయి, ఒక్కో రాయి సైజు 20మి.మీ ఉన్నవి తీశారు.. సో ఇలా నొప్పి వస్తోంది కదా అని పట్టించుకోరు కొంత మంది .. కానీ అది పెద్ద ప్రమాదంలో పడేస్తుంది. రెండు మూడు రోజులు అయినా ఇలా నొప్పి తగ్గకపోతే వెంటనే వైద్యులని సంప్రదించాలి అని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...