ప్రియురాలితో భర్త షాపింగ్ – ఎదురైన భార్య చివరకు ఏమైందంటే 

-

కొన్ని సన్నివేశాలు మనం అచ్చం సినిమాల్లో చూసినట్లే జరుగుతూ ఉంటాయి…ప్రియురాలితో ఎంచక్కా షాపింగుకి వెళ్లాడు , కాని ఇంతలో సీన్ మారింది. ఆ షాపింగ్ మాల్ కు అతని భార్య వచ్చింది.. ఇక ఆ భర్త పరిస్దితి ఏమిటో అర్దం చేసుకోండి.. నిజమే ఇంట్లో భార్యలు మేము చెప్పింది వినాలి అని భర్తలు కండిషన్ పెడతారు, అంతేకాదు ఇలా వినకపోతే హింసిస్తారు కూడా.

మరి కొంతమంది భర్తలు ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య టైపులో ఉంటారు. భార్యకు ఎలాంటి విషయాలు తెలియకుండా చాలా జాగ్రత్త పడతారు, అయితే తన  భర్త చాలా మంచి వాడు అని భార్య అనుకుంటుంది.. ఏదో రోజు వీరి వేషాలు బయటపడతాయి, తాజాగా ఇదే జరిగింది.ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ భర్తకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
మీరట్ కు చెందిన అద్నన్ తన ప్రియురాలిని షాపింగ్కు తీసుకెళ్లాడు. ఇక అనుమానం వచ్చిన భార్య అతన్ని ఫాలో అయింది, భార్య అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది, వెంటనే అతని చెంపలు వాయించేసింది, ఇక ఇద్దరూ ఒకరికి ఒకరు కొట్టుకున్నారు, చివరకు పోలీసులు అక్కడకు ఎంటర్ అయి వారిని కూల్ చేశారు…అద్నన్ తన భార్యకు విడాకులు ఇచ్చేశాడట. అయితే, ఇందుకు తగిన ఆధారాలు మాత్రం అతడు చూపించలేదు.. ఏడాదితో ఆమెకి దూరంగా ఉంటున్నాడట, ఇంకా విడాకులు ప్రాసెస్ లో ఉన్నాయి అని ఆమె చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బ్యాండేజీతోనే బౌలింగ్ చేస్తున్న షమీ.. ఎందుకోసమో..!

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ(Shami).. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బ్యాండేజీతోనే...

క్వార్టర్స్‌లోకి సింధు ఎంట్రీ.. చైనాను చిత్తు చేసి మరీ..

ఓపెన్ వరల్డ్ టూర్ 750 టోర్నీలో భారత బాడ్మింటన్ ప్లేయర్ సింధు(PV...