దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది, అయితే ఇక్కడ కచ్చితంగా టీకా డోసులు తీసుకున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, మరీ ముఖ్యంగా కొవిడ్ టీకా తీసుకున్నవారు రక్తదానం చేసే విషయంలో జాతీయ రక్తదాన మండలి కీలక సూచన చేసింది. ఎవరైతే టీకా రెండో డోసు తీసుకుంటారో వారు ఆ టీకా తీసుకున్న తర్వాత 28 రోజులు అంటే సుమారు నెల రోజులు రక్తదానం చేయద్దు అని సూచించింది
టీకా రెండో డోసు తర్వాత 28 రోజులు ఆగాల్సిందేనని ఎన్బీటీసీ పేర్కొంది.. తొలి డోసు తీసుకున్నాక 56 రోజులు పాటు రక్తదానం చేయకూడదు, ఇక మనకు టీకా తీసుకున్న తర్వాత శరీరంలో వైరస్ను ఎదుర్కొనే యాంటీబాడీలు తయారవుతాయి అనేది తెలిసిందే.
సో కరోనా టీకా తీసుకున్నవారు ఆల్కహాల్ అసలు తీసుకోవద్దు అంటున్నారు వైద్యులు….కొద్ది నెలలు ఆల్కహాల్ తీసుకోవద్దు అని తెలియచేస్తున్నారు బీరు బ్రాందీ విస్కీ ఇలా ఏదీ తీసుకోకూడదు అని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ReplyForward
|