బ్యాంకులకి 7 రోజులు సెలవు.. ఆ తేదీలు ఇవే తప్పక తెలుసుకోండి 

-

మన దేశంలో చాలా మంది నిత్యం బ్యాంకులకి పనిమీద వెళుతూ ఉంటారు.. ముఖ్యంగా వ్యాపారులు అయితే నిత్యం బ్యాంకుకు వెళతారు, అయితే కొత్త నెల స్టార్ట్ అవుతుంది అంటే ఆ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయా అని అందరూ ఆలోచిస్తారు. ముఖ్యంగా కస్టమర్లు కూడా బ్యాంకులకి సెలవులు ఎప్పుడు ఉంటాయా అనేది చూసుకుని తమ పని  ముందు రోజుకి పెట్టుకుంటారు.
అయితే ఈ నెలలో  వచ్చేవారం బ్యాంకు మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు మొత్తం 8 రోజుల్లో బ్యాంకులకు 5 రోజులు సెలవులు ఉంటాయి… అయితే ఒక్కో ఏరియాకి ఒక్కో విధంగా సెలవులు ఇవ్వడం జరుగుతుంది.. అక్కడ పండుగల బట్టీ సో మరి ఎప్పుడు  సెలవులు వచ్చాయి అనేది ఓసారి చూద్దాం.
మార్చి 27- నాలుగో శనివారం సెలవు
మార్చి 28- ఆదివారం బ్యాంకు సెలవు
మార్చి 29- హోలీ దేశంలో బ్యాంకులకి సెలవు
మార్చి 31- బ్యాంకులకు సెలవు కాకపోయినా ఆర్థిక సంవత్సరం చివరి రోజు కాబట్టి పెద్దగా లావాదేవీలు ఉండవు
ఏప్రిల్ 1- బ్యాంకుల అకౌంటింగ్
ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 4- ఆదివారం
ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
సో ఈ రోజుల్లో బ్యాంకులకి సెలవులు ఉంటాయి అనేది మర్చిపోకండి.
ఈ లింక్ లో మీరు చూడవచ్చు ఎప్పుడు ఎప్పుడు సెలవులు అనేది ఆర్బీఐ తెలియచేస్తుంది

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...