తారక్ – త్రివిక్రమ్ సినిమాకి మరో హీరోయిన్ పేరు తెరపైకి 

-

జూనియర్ ఎన్టీఆర్  ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ తో ఓ సినిమా చేయనున్నారు.. ఇప్పటికే ఈ సినిమాపై ప్రకటన వచ్చింది, అయితే ఈ సినిమాపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
అరవిందసమేత వీరరాఘవ సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా ఇది.. ఇక ఈ సినిమాకి సంబంధించి
టైటిల్ గురించి ఓ పేరు అయితే వినిపిస్తోంది.
 అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే హీరోయిన్ విషయంలో చాలా మంది పేర్లు వినిపించాయి. పూజా హెగ్డే, జాన్వీ కపూర్, కియారా అద్వానీ వీరి పేర్లు వినిపించాయి.. మరోసారి ఇటీవల బాలీవుడ్ భామని తీసుకుంటున్నారు అనే వార్తలు వచ్చాయి.
అయితే  తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ లో వరుస సక్సస్ లతోదూసుకుపోతున్న
రష్మిక మంథానను కథానాయికగా ఎంపిక చేయనున్నట్టు టాక్ నడుస్తోంది,  ఇక దీనిపై టాలీవుడ్ లో ప్రచారం అయితే జరుగుతోంది. చూడాలి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.
.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...