చింతగింజలతో ఇలా చేయచ్చట మీకు తెలుసా

-

మనం చింతపండు ఆహారంలో కూరల్లో వంటల్లో వాడతాం అనేది తెలిసిందే… మరి ఈ పండు తీసే సమయంలో అందులో చింత పిక్కలు వస్తాయి… అదే కొందరు చింతపిక్కలు అంటారు. కొందరు గింజలు అంటారు ఎవరు ఏ పేరుతో పిలిచినా ఈ చింత గింజలు మనం ఆటలు ఆడుకోవడానికి మాత్రమే వాడుతూ ఉంటాం.. వీటిని చాలా మంది ఇంటిలో   వైకుంఠ పాళీ ఆడడానికి ఉపయోగిస్తారు. అయితే ఈగింజలతో ఏమైనా  ప్రయోజనాలు ఉన్నాయా అంటే ఉన్నాయి.
చింత గింజల పొడిని పళ్ళూ, చిగుళ్ళ మీద రుద్దడం వల్ల మేలు జరుగుతుంది, దీని వల్ల పచ్చ చారలు పోతాయి, అంతేకాదు పంటిమీద ఉన్న ప్లేక్ ని ఇవి పొగొడతాయి… చాలా మంది కూల్ డ్రింకులు స్మోక్ చేసేవారు ఇలా ట్రై చేస్తే వారికి ఈ చారలు తగ్గుతాయి….ఇక వీటిని నీటిలో నానబెట్టి ఆ చింత పండు గింజలను మొత్తగా రుబ్బి మొక్కలకు వేసినా అవి బాగా పెరుగుతాయి.
ఇక కొన్ని చోట్ల వీటితో చాలా మంది రక రకాల డిజైన్ల వస్తువులు తయారు చేస్తారు, ఇక చింత గింజలు చాలా ఏళ్లు అయినా పాడవ్వవు, అందుకే వీటితో అనేక రకాల వస్తువులు తయారు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...