దారుణం – ముద్దు వల్ల  ప్రాణాలు కోల్పోయింది  ఈ వ్యాధి గురించి విన్నారా 

-

ముద్దు ఆరోగ్యానికి చాలా మంచిదని మనం వింటాం.. మరి ఇదేమిటి ఇలా ప్రాణాల మీదకు రావడం ఏమిటి అని అనిపిస్తుందా, అవును ముద్దు వల్ల ఓ యువతికి జరిగిన అనుభవం వింటే ఆశ్చర్యం కలుగుతుంది అందరూ షాక్ అయ్యారు..
ముద్దు వల్ల శరీరంలో 10 నుంచి 15 కేలరీలు బర్న్ అవుతాయని చెబుతుంటారు. ఫ్లోరిడాలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన విని అందరూ షాక్ అవుతున్నారు.
17 ఏళ్ల అరియానా అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది. తీవ్రమైన గొంతు నొప్పి మంట తలపోటు స్టార్ట్ అయింది, వారం రోజులు ఇలా ఇంట్లోనే ఉండిపోయింది ..సాధారణ ఫీవర్ అనుకున్నారు.. కాని ఆమె వారం అయ్యే సరికి నడవలేని స్దితికి వచ్చేసింది.
చివరకు ఆస్పత్రికి తీసుకువెళ్లారు, ఇక ఆమెకి మాట కూడా తడబాటు వచ్చేసింది.
చివరకు ఆమెకి అనేక పరీక్షలు చేస్తే  ఆమె ఎప్స్టీన్ బార్ వైరస్ బారిన పడినట్లు గుర్తించారు.కిస్సింగ్ డిసీజ్ అని కూడా అంటారు.
పాపం ఆమె కొద్ది రోజులు చికిత్స తీసుకుని తర్వాత మరణించింది, ఆమె అవయవాలు దానం చేశారు పేరెంట్స్.
ఈ వ్యాధి  ఎక్కువ మనుషుల లాలాజలం నుంచి వ్యాపిస్తుంది. పాపం ఆమెకి ఈ వ్యాధి ఎలా సోకింది అనేది తెలియదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...