లేడీ డాక్టర్ ని వేధిస్తున్న పేషెంట్ – చివరకు డాక్టర్ ఏం చేసిందంటే 

-

జుట్టు రాలిపోతుందంటూ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లాడు ఓ వ్యక్తి, అయితే చివరకు ఆడాక్టర్ పై కన్నేశాడు… తనతో ఫ్రెండ్ షిప్ చేయాలి అని సన్నిహితంగా ఉండాలని కోరాడు…సన్నిహితంగా మెలిగేందుకు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్లోనే ఫ్లాట్ తీసుకున్నాడు. అంతేకాదు ఈ వ్యక్తి ఆమె కారుకి జీపీఎస్ పరికరం పెట్టాడు ఆమె ఎక్కడికి వెళ్లినా తెలిసేలా చేశాడు. ఇలా నాలుగు నెలల నుంచి నరకం చూపిస్తున్నాడు చివరకు అతని పై కేసు పెట్టింది ఆ డాక్టర్ .
హైదరాబాద్కు చెందిన విశ్వనాథ్ అనే వ్యక్తి జుట్టు రాలిపోతుందంటూ ఆస్పత్రికి వెళ్లాడు, తనతో సన్నిహితంగా ఉండాలి అని ఆ డాక్టర్ ని కోరాడు, ఆమె తనకు వివాహం అయి పిల్లలు ఉన్నారు నా జోలికి రావద్దు అని చెప్పింది.. అయినా అతను వినిపించుకోలేదు.
ఇక ఆమె ఉండే చోట ఫ్లాట్ తీసుకుని ఆమె కొడుకిని మచ్చిక చేసుకుందాం అని అనుకున్నాడు, చివరకు ఆమె అక్కడ నుంచి ఖాళీ చేసి వేరే చోటకి మకాం మార్చింది… ఉద్యోగం అక్కడ మానేసి వేరే చోట చేరింది…. అయినా వేధింపులు ఆగలేదు దీంతో ఆమె భర్త ఆమె కలిసి పోలీసులకి ఫిర్యాదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...