కోచింగ్ సెంటర్ లో పరిచయం చివరకు ఏమి చేశాడంటే 

-

అమ్మాయిలు కొందరిని ఈజీగా నమ్మేస్తున్నారు.. ఆ వయసులో ఆకర్షణ తెలియని తనం వల్ల ఆ అబ్బాయిలకి సర్వం అర్పిస్తున్నారు.. చివరకు తల్లిదండ్రులకి తెలిసేలోపు దారుణాలు జరుగుతున్నాయి.. తాజాగా ఓ ఇంజనీరింగ్ స్టూడెండ్ ఓ డిగ్రీ అమ్మాయిని ట్రాప్ లోకి లాగాడు, ఆమె కోచింగ్ సెంటర్ కు వస్తే ఆమెని ప్రేమలో దించాడు, ఇలా ఆమెతో చనువు పెంచుకుని అఫైర్ పెట్టుకున్నాడు.
ఇక కొద్ది రోజుల క్రితం నుంచి ఆమెని మరింత వేధించాడు… నీ వీడియోలు న్యూడ్ ఫోటోలు వీడియోలు ఉన్నాయి అని బెదిరించాడు, అతని వేదింపులు తట్టుకోలేక ఆమె తల్లిదండ్రులకి చెప్పింది… దీంతో వారు అతని ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు.
అయినా అతని పద్దతిలో మార్పు రాలేదు.
చివరకు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ యువకుడిపై ఫిర్యాదు చేశారు, అయితే దీనిపై కేసు నమోదు చేసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. మొత్తానికి ఆ యువకుడికి మరి కొందరు స్నేహితులు సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...