బైక్ స్టంట్ చేస్తుండగా చివరకు ఏమైందో ఈ వీడియో చూడండి

-

కుర్రాళ్లకి  బైక్ చేతికి వచ్చింది అంటే ఇక గాల్లో తేలినట్లు వెళతారు..ఇక వాళ్లను ఆపడం కష్టం. సాహసమే శ్వాసగా సాగిపోతారు.  ఈ మధ్య రీస్కీ స్టంట్లు చేస్తున్నారు కొందరు..అంతేకాదు పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు, పలు ఫీట్లు సంట్లు చేసి సోషల్ మీడియాలో ఇలాంటివి అప్ లోడ్ చేసి జైలుకి వెళ్లిన వారు ఉన్నారు… అయితే ఇలాంటివి చేయద్దు అని అంటున్నా కొందరు ఇలాంటి పీట్లు చేస్తున్నారు.
తాజాగా ఓ యువకుడు చేసిన ఫీట్ తెగ వైరల్ అవుతోంది…ఈ  వీడియోలో ఓ ఖాళీ రోడ్డులో రయ్యిన వెళ్తున్న కుర్రాడు  మెల్లగా రెండు కాళ్లనూ పైకి ఎత్తి బైక్ సీట్పై నిలబడేందుకు ప్రయత్నించాడు… ఈ సమయంలో బైక్ హ్యాండిల్ వదిలేసి నించున్నాడు కాని ఒక్కసారిగా అతను కింద పడిపోయాడు బ్యాలన్స్ తప్పి. ఇక గాయాలు గట్టిగానే తగిలాయి అని తెలుస్తోంది.
మీకు తెలుసా అసలు రోడ్లపై ఇలాంటి ఫీట్లుచెయ్యడం చట్ట రీత్యా నేరం, ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తే కేసులు ఫైల్ చేస్తారు… తాజాగా ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...