బంగారం మనలో చాలా మంది వాడుతూ ఉంటారు.. ముఖ్యంగా ఈ ఆభరణాలు నిత్యం వేసుకుంటారు, అయితే ఇది కూడా కాస్త రంగు మారడం ముఖ్యంగా మట్టి పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి… అయితే ఇలా ఏళ్లు గడిచేకొద్ది దాని మిలమిల కూడా తగ్గుతూ ఉంటుంది… అందుకే బంగారం రత్నాలు వెండి ఇలాంటివి మట్టి పడినట్లు అనిపిస్తే వెంటనే వాటిని క్లీనింగ్ కు ఇస్తారు.
అయితే మీరు ఇది బయటే కాదు ఇంట్లో కూడా ఉండి నీట్ గా మట్టి పోయేలా చేసుకోవచ్చు… దీనికి ముందుగా వేడి నీళ్లను ఒక గిన్నెలో తీసుకోవాలి. నీటికి కొంత సబ్బు యాడ్ చేయాలి. ఇలా వేడి నీటిలో ఆ సబ్బు కలపండి, ఇక తర్వాత ఐదు నిమిషాలకు ఆ సబ్బు నురగ వస్తుంది, అందులో మీరు ఆభరణాలు వేయండి.
ఇలా దాదాపు 20 నిమిషాలు ఉంచాలి, ఇలా రెండు సార్లు కడిగిన తర్వాత దీనిని మీరు సాధారణ చల్లటి నీరుతో కడగాలి, ఇక బాగా వేడి నీరు బాగా చల్లగాఉన్న నీరు కాకుండా సాధారణ వేడి నార్మల్ వాటర్ మాత్రమే వాడాలి. ఇక పౌడర్లు సోడాలు ఇలాంటివి వద్దు …ఇంకా ఛాయ తగ్గుతుంది, ఇక బాగా వేడి వాటర్ వేస్తే ఆ ఆభరణాలు విరిగిపోయే ప్రమాదం ఉంది.
ReplyForward
|