అయితే ఇలాంటి వేళ కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ వారంలో కొన్ని రోజులు మాత్రమే టీకాలను వేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఏప్రిల్ నెల మొత్తం ప్రతీ రోజూ టీకాలు వేయాలి అని నిర్ణయం తీసుకున్నారు
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో చర్చలు జరిపిన కేంద్ర ప్రభుత్వం అన్నీ స్టేట్స్ కు లేఖలు రాసింది.
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నా కేసులు మాత్రం భారీగా నమోదు అవుతున్నాయి… సెకండ్ వేవ్ మొదలైపోయిందని అధికారులు చెబుతున్నారు.. పదుల సంఖ్యలో ఉండే కేసులు వందల్లోకి వచ్చాయి.. వందల కేసుల ఇప్పుడు వేలల్లో నమోదు అవుతున్నాయి ..భారీగా కేసులు కొన్ని రాష్ట్రాల్లో నమోదు అవుతున్నాయి. అయితే ఇలాంటి వేళ కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుం
తాజాగా సెలవు రోజుల్లోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా తెలియచేసింది, దీనికి తగిన విధంగా టీకాలు పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలి అని తెలిపారు… ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేయాలని సూచించింది.
గురువారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 72,330 కేసులు నమోదయ్యాయి… దీంతో చాలా వరకూ టీకా వేయించుకునేందుకు ప్రజలు సిద్దం అవుతున్నారు.