వేసవిలో వీటికి దూరంగా ఉండండి వైద్యుల సలహా

వేసవిలో వీటికి దూరంగా ఉండండి వైద్యుల సలహా

0
89

కూలింగ్ వాటర్ తాగడం మంచిది కాదు. నిజంగా కుండలో నీరు తాగితే ఎంతో మంచిది.. లేదా నల్లా నీరు మీరు గోరు వెచ్చగా చేసుకుని తాగాలి.. అంతేకాని ఆ ఫ్రిడ్జిలో పెట్టుకుని నీరు తాగితే ఇక జబ్బులు తప్పవు అంటున్నారు వైద్యులు.

ఇది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది. ఫ్రిజ్ లో ఉంచిన నీళ్ల కంటే కుండ లో ఉంచిన నీళ్లు మేలు చేస్తాయి.అవి నేచురల్

కూల్ చేస్తాయి.

 

ఇక ఆల్కాహాలు తీసుకోవద్దు దీని వల్ల శరీరంలో మరింత వేడి పెరుగుతుంది.. వేసవిలో మరింత జబ్బుల బారిన పడతారు.

ఇక చాలా మంది అతిగా మాంసం తింటారు వేసవిలో మాంసానికి దూరంగా ఉండటం మేలు.

ఇక చిప్స్, కుకీస్ షుగర్ డ్రింక్స్. వీటిని తీసుకోవడం వల్ల హైడ్రేట్ అయి పోతూ ఉంటారు వీటికి దూరంగా ఉండాలి

వీటి బదులు షర్బత్, బటర్ మిల్క్, పెరుగు, కొబ్బరి నీళ్లు తీసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది

 

అయితే వైద్యులు చెప్పేది ఒకటే శరీరానికి వెచ్చని వేడి చేసే ఆహారం తీసుకుంటే సమ్మర్ లో మరింత చేటు,..అంతేకాని కలిసి వచ్చేది ఉండదు అంటున్నారు.. మసాలా మాంసాహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.