కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా?

కోవిడ్ టీకా తీసుకున్న తర్వాత శృంగారంలో పాల్గొనవచ్చా?

0
85

దేశంలో కోట్లాది మంది కరోనా టీకా తీసుకుంటున్నారు, అయితే అనేక అనుమానాలు అనేక ఆలోచనలు ఉన్నాయి, ముఖ్యంగా టీకా తీసుకున్న తర్వాత కొద్ది వారాలు మద్యం తీసుకోకుండా దూరంగా ఉండాలనే వార్తలు మనం విన్నాం, అయితే తాజాగా ఈ టీకా తీసుకున్న వారు శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

దీనిపై కొందరు నిపుణులు స్పందించారు. స్త్రీ, పురుషులిద్దరూ కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్న తర్వాత కొన్ని వారాల పాటు కండోమ్లను వాడాలని సూచిస్తున్నారు… నేరుగా శృంగారంలో పాల్గొనవద్దు అని తెలియచేస్తున్నారు, దీనిపై ఆరోగ్య శాఖ ప్రకటన చేయలేదు కాని నిపుణులు మాత్రం ఈ సలహా ఇస్తున్నారు.

 

శృంగారంలో పాల్గొనడం ద్వారా ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయో చెప్పలేమని, ఇక కచ్చితంగా రెండో డోసు తీసుకున్న తర్వాత మూడు నుంచి నాలుగు వారాలు కండోమ్ వాడటం మంచిది అని తెలిపారు.