దుబాయ్ లో బాల్కనీలో నగ్నంగా అమ్మాయిలు – వీరికి ఏ శిక్ష అంటే

దుబాయ్ లో బాల్కనీలో నగ్నంగా అమ్మాయిలు - వీరికి ఏ శిక్ష అంటే

0
95

దుబాయ్ లో తప్పులు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలిసిందే, వారిని విడిచిపెట్టరు కఠినమైన శిక్షలు వేస్తారు, అయితే కొన్ని చిత్రాలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పెట్టకూడదు.. పలు అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసినా జైలుకి వెళ్లాల్సిందే.. అయితే తాజాగా ఆ దేశంలో కొందరు అమ్మాయిలు బాల్కనీలో నగ్నంగా నిలుచుని ఫొటోలు తీయించుకోవడం చర్చనీయమైంది.

ఇది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు కారణం అయింది.

 

 

దుబాయ్ మరీనాలోని ఓ అపార్టుమెంటు బాల్కానీలో పది మందికి పైగా అమ్మాయిలు నగ్నంగా నిలుచుని ఫొటోలు తీయించుకున్నారు. ఇవి ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి.. దీంతో పోలీసులు వీరిపై కేసు పెట్టారు… వారిని అరెస్ట్ చేశారు.. అయితే ఇలా వీరు ఎందుకు చేశారు అనేది తెలియాల్సి ఉంది విచారణలో.

 

 

ఆ అమ్మాయిలపై క్రిమినల్ కేసు నమోదు చేశామని, నిందితులను కోర్టులో హాజరుపరచనున్నామని పోలీసులు తెలిపారు

ఆరు నెలలు జైలు శిక్షతోపాటు 1,00,147 జరిమానా విధించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పోర్న్ వీడియోలు ఫోటోలు రికార్డ్ చేయడం సోషల్ మీడియాలో పెట్టడం నేరం అని తెలిపారు.

 

ఈ ట్వీట్ చూడండిhttps://twitter.com/gistaroundyou/status/1378801477523767298