బండికొనేవారికి బ్యాడ్ న్యూస్ బైక్ ధరలు ఎంత పెరిగాయంటే

బండికొనేవారికి బ్యాడ్ న్యూస్ బైక్ ధరలు ఎంత పెరిగాయంటే

0
95

మీరు కొత్తగా బైక్ కొనాలి అని భావిస్తున్నారా…అయితే బైక్ కొనాలి అని చూసే వారు కాస్త ఈ వార్త వినండి.. ఎందుకు అంటే గత నెల చెప్పుకున్నాం బైక్ ధరలు పెరుగుతాయి అని.. ఇప్పుడు తాజాగా కంపెనీలు బైక్ ధరలు పెంచాయి… మార్చి ముగిసింది ఏప్రిల్ లో బండి కొందాం అని భావించిన వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

 

మొత్తానికి తాజాగా కంపెనీలు బండి ధరలు పెంచాయి.. పలు మోడళ్ల ధరను రూ.3 వేలు వరకు పెంచేశాయి పలు కంపెనీలు..

ఇక కొన్ని కంపెనీలు ఇంకా పెంపుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ..మరికొన్ని కంపెనీలు ప్రకటించాయి.

200 సీసీ బైక్స్ ధరలను పలు కంపెనీలు పెంచాయి.

 

 

సో మీరు కొనాలి అని అనుకున్న బైక్ ధర ఓసారి షోరూమ్ కు వెళ్లి అడగండి… మీరు అనుకున్న దానికంటే మరో మూడు వేలు ఎక్కువ నగదు తీసుకువెళ్లాలి, అయితే డిల్లీ ముంబై నొయిడాలో నేటి నుంచి కొత్త ధరలతో బైక్ లు అమ్మకాలు జరుగుతున్నాయి.