మ‌న స్టార్ హీరోల బిరుదు‌లు ఓసారి చూద్దామా

మ‌న స్టార్ హీరోల బిరుదు‌లు ఓసారి చూద్దామా

0
445

హీరోల‌కు ముందు బిరుదులు ఉంటాయి అనేది తెలిసిందే. అయితే నాటి హీరోల నుంచి నేటి త‌రం యంగ్ హీరోల వ‌ర‌కూ అంద‌రికి ఇలా బిరుదులు ఉన్నాయి.. చాలా మంది ద‌ర్శ‌కులు వారికి ఇలా పేర్లు పెట్టారు.. మ‌రికొంద‌రు అభిమానులు త‌మ అభిమాన హీరోల‌కు ఇలా పేర్లు పెట్టారు. మ‌రి అలా మ‌న హీరోల బిరుదులు ఏమిటో చూద్దాం.

 

కృష్ణ నటశేఖర టూ సూపర్ స్టార్

చిరంజీవి సుప్రీమ్ హీరో టూ మెగాస్టార్

బాలకృష్ణ యువరత్న టూ నటసింహం

నాగార్జున యువసామ్రాట్ టూ కింగ్

రవితేజ మాస్ హీరో టూ మాస్ రాజా

మహేష్ బాబు ప్రిన్స్ టూ సూపర్ స్టార్

ఇక బ‌న్నీకి స్టైలిష్ స్టార్ అలాగే ఇప్పుడు ఐకాన్ స్టార్

విజయ్ఇళయ దళపతి టూ దళపతి

ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ టూ రెబల్ స్టార్