సినిమాల్లో లాయర్లుగా నటించిన మన హీరోలు వీరే

సినిమాల్లో లాయర్లుగా నటించిన మన హీరోలు వీరే

0
95

వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ లాయర్ గా చేశారు, అయితే మన టాలీవుడ్ చిత్ర సీమలో ఇప్పటి వరకూ లాయర్ పాత్రలు చేసిన హీరోలు ఎవరు అనేది చూద్దాం, మన చిత్ర సీమలో చాలా మంది నటులు హీరోలు లాయర్లుగా జడ్జిలుగా నటించారు.. సో మరి వారు ఎవరు ఆ సినిమాలు ఏమిటి అనేది ఓ లుక్కేద్దాం.

 

జస్టిస్ చౌదరి—లాయర్ విశ్వనాథ్ ఈ సినిమాల్లో ఎన్టీఆర్ లాయర్ గా చేశారు

జస్టిస్ చక్రవర్తి,సుడి గుండాలు సినిమాల్లో ఎఎన్నార్ లాయర్ గా చేశారు

వకీల్ సాబ్ పవన్ కల్యాణ్

తిమ్మరుసు చిత్రంలో లాయర్ గా సత్యదేవ్

స్టూడెంట్ నెం 1’ సినిమాలో లాయర్ గా జూనియర్ ఎన్టీఆర్

అభిలాష సినిమాలో చిరంజీవి లాయర్ పాత్ర చేశారు

ధర్మక్షేత్రం సినిమాలో నందమూరి బాలకృష్ణ లాయర్ గా చేశారు

వెంకటేష్ లాయర్ గా శత్రువు – ధర్మచక్రం సినిమాల్లో చేశారు.

ఆటగాళ్లు సినిమాలో లాయర్ పాత్రలో నటించారు జగపతి బాబు

అక్కినేని నాగార్జున విక్కీదాదా- అధిపతి చిత్రాల్లో లాయర్ గా చేశారు

యమ జాతకుడు సినిమాలో మోహన్ బాబు లాయర్ గా చేశారు

చెట్టు కింద ప్లీడరు ఇందులో రాజేంద్రప్రసాద్ లాయర్ గా చేశారు

అర్జున్ కర్ణ సినిమాలో లాయర్ గా చేశారు

విజృంభణ- దేవత సినిమాల్లో శోభన్ బాబు లాయర్ గా చేశారు

రాధా గోపాలం సినిమాలో శ్రీకాంత్ వకీల్ సాబ్ గా నటించారు