పెరిగిన బంగారం ధరలు – ఈరోజు బంగారం వెండి రేట్లు ఇవే

పెరిగిన బంగారం ధరలు - ఈరోజు బంగారం వెండి రేట్లు ఇవే

0
104

పుత్తడి ప్రేమికులు రెండు రోజులుగా చూస్తే బంగారం ధర తగ్గుతుంది అని అనుకుంటున్నారు కాని పుత్తడి ధర మరింత పెరుగుతోంది, తాజాగా బంగారం ధర పెరిగింది నేటి మార్కెట్ లో రేట్లు ఓసారి చూద్దాం. బంగారం దారిలో వెండి ధర కూడా పెరిగింది.

మరి బులియన్ మార్కెట్లో రేట్లు చూద్దాం.

 

హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.47,510కు ట్రేడ్ అవుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.140 పెరుగుదలతో రూ.43,550కు ట్రేడ్ అవుతోంది. ఇక వచ్చే రోజుల్లో బంగారం పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.

 

వెండి రేటు కూడా పెరిగింది. వెండి ధర రూ.200 పెరిగింది దీంతో కేజీ వెండి ధర రూ.71,900కు ట్రేడ్ అవుతోంది.. ఇక బంగారం మార్కెట్ లో గత ఏడాదికి ఇప్పటికి సుమారు 14 వేల రూపాయలు తగ్గింది ఈనెలలో దాదాపు 12 శాతం మేర తగ్గింది.