అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన కత్తర్ పాప – ఈ వీడియో చూడండి

అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన కత్తర్ పాప - ఈ వీడియో చూడండి

0
107

టిక్ టాక్ యాప్తో చాలా మంది పాపులర్ అయ్యారు… వీరిలో కత్తర్ పాప ఒకరు, ఆమె తన వీడియోలతో ఎంతో పాపులర్ అయింది, ఇక కత్తర్ పాప అలియాస్ షాలినీ, ఇక ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూ కూడా ట్రెండ్ అవుతోంది, అయితే ఆమె

అమాయకత్వాన్ని ఉపయోగించుకుని కొంతమంది ఆమెకు సంబంధించిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

 

 

ఇక ఆమె అనేక రకాల వీడియోలు టిక్ టాక్ లో చేసింది.. ఇక ఆమె మాట్లాడిన బూతులు కూడా తెగ వైరల్ చేశారు, మొత్తానికి తాజాగా షాలిని.. ఇకపై బూతులు.. ఎక్స్ పోజింగ్ వీడియోలు చేయనని చెప్పింది. అంతేకాదు.. తనకు సినిమా ఛాన్స్ వచ్చిందనే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.

 

 

తాజాగా నాకు సినిమా అవకాశం వచ్చింది ఇక కత్తర్ పాప లేదు తొక్కపాప లేదు ఆంద్రాపాప లేదు నేను సినిమాలో చేస్తున్నా నాకు అవకాశం ఇచ్చారు.. ఇప్పుడు అగ్రిమెంట్ పై సంతకం చేశాను అని చెప్పింది…ఈరోజు నుంచి నేను ఎవర్నీ బూతులు తిట్టను.. ఎక్స్ పోజింగ్ వీడియోలు చేయను.. నా పని నేను చూసుకుంటా. ఇక నేను చేస్తున్న సినిమా జనవరిలో రిలీజ్ అవుతుంది అని తెలిపింది ఆమె.

 

మరి ఆమె సినిమా డైలాగ్ చెప్పారు.. ఆ డైలాగ్ ఈ ఈ వీడియోలో చూడండి

 

 

https://www.facebook.com/mamulgaundadu/videos/287693182886226/?t=28