భర్త క్వారంటైన్ లో – భార్య ప్రియుడితో బెడ్ రూమ్ లో- చివరకు జరిగింది ఇది

భర్త క్వారంటైన్ లో - భార్య ప్రియుడితో బెడ్ రూమ్ లో- చివరకు జరిగింది ఇది

0
147

కరోనా కష్ట కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతుంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఇదే సరైన సందు అనుకుంటున్నారు, ఈ సమయంలో కూడా భర్తలని భార్యలు అలాగే భార్యలని భర్తలు అక్రమ సంబంధాలతో మోసం చేస్తున్నారు… గుజరాత్ నగరంలో ఓ మహిళ తన భర్తకు కరోనా సోకడంతో ఇంట్లోనే ఉంటోంది. అతను ప్రైవేట్ గా ఓ రూమ్ తీసుకుని అందులో జాగ్రత్తలు తీసుకుని ఐసోలేషన్ లో ఉంటున్నాడు.

 

ఈ సమయంలో భార్య తన ప్రియుడితో కలిసి ఇంట్లోనే కాపురం పెట్టేసింది. ఎలాగో 15 రోజులు భర్త రాడు కదా అని భావించింది..అయితే భార్య ఇబ్బంది పడుతుందని భావించి అతని సోదరుడ్ని హైదరాబాద్ నుంచి ఇక్కడకు పిలిపించాడు ఆమె భర్త, వదినకు తోడు ఉండు పిల్లలకు ఏమి కావాలన్నా చూసుకో అని చెప్పాడు.

 

అయితే వదిన పిల్లల బాగుకోసం ఇంటికి వచ్చిన మరిది… బెడ్ రూమ్ లో వదిన మరో వ్యక్తితో ఉండటం చూసి షాక్ అయ్యాడు.. వారి రాసలీలలు ఫోటో తీసి తన అన్నకు పంపాడు, దీనిపై అతను క్వారంటైన్ పూర్తి చేసుకుని కరోనా తగ్గిన తర్వాత భార్యని వచ్చి నిలదీశాడు, ఆమెపై ప్రియుడిపై పోలీస్ కేసు నమోదు చేశాడు.