తెలుగులో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్నారు రాశి ఖన్నా… ఆమె రియల్ స్టోరీ చూద్దాం.1990 నవంబర్ 30 న ఆమె జన్మించారు. దిల్లీ లో పుట్టి పెరిగారు.. అక్కడే విద్యని అభ్యసించారు, ఆ తర్వాత మోడలింగ్ అలాగే సినిమా రంగం పై ఇంట్రస్ట్ తో చిత్ర సీమలోకి ఎంట్రీ ఇచ్చింది రాశిఖన్నా.
తెలుగులో అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఊహలు గుసగుసలాడే చిత్రంలో హీరోయిన్ గా నటించింది తర్వాత మనం సినిమాలో కూడా అతిథి పాత్రలో నటించింది. ఆ తర్వాత ఆమెకి వరుస అవకాశాలు వచ్చాయి. అయితే తెలుగులో కంటే ముందు ఆమె 2013లో విడుదలైన హిందీ చిత్రం మద్రాస్ కెఫెలో నటించారు. ఆ తర్వాత తెలుగులో నటించారు
ఆమె తెలుగులో చేసిన సినిమాలు చూస్తే
మనం
ఊహలు గుసగుసలాడే
జోరు
జిల్
బెంగాల్ టైగర్
శివం
సుప్రీమ్
హైపర్
జై లవకుశ
రాజా ది గ్రేట్
ఆక్సిజన్
టచ్ చేసి చూడు
తొలిప్రేమ
శ్రీనివాస కళ్యాణం
ప్రతిరోజూ పండగే
వెంకీ మామ