ప్రముఖ నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా

ప్రముఖ నటుడు ప్రియదర్శి భార్య ఎవరో తెలుసా

0
76

టాలీవుడ్ లో నటుడు ప్రియదర్శి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు, ఆయన అందరికి సుపరిచితమే, ఇక పెళ్లి చూపులు సినిమాతో ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చాయి.. ఈ సినిమాలో ఆయన చేసిన పాత్ర అద్బుతం అనే చెప్పాలి.ఆ

ఆ సినిమాలో కౌషిక్ పాత్రలో ప్రియదర్శిని తప్ప మరోకరి ఊహించుకోలేము.

 

చాలా నేచురల్ కామెడీ అందిస్తారు, ఇక ఈ చిత్రం తర్వాత ఆయనకు అనేక సినిమాల్లో అవకాశాలు వచ్చాయి

తాజాగా జాతిరత్నాలు సినిమాతో మరో బంపర్ హిట్ అందుకున్నారు ప్రియదర్శి. అయితే ఆయన భార్య ఎవరో తెలుసా

ఆయన ప్రేమించి రిచా శర్మ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

 

ఇక ఏపీ తెలంగాణ రెండు తెలుగు స్టేట్ లో ఆయన కామెడీకి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు.

మరి వారి ఫ్యామిలీ ఫోటోలు చూద్దాం